జైల్లో విమలక్కను కలిసిన చుక్కా రామయ్య

మాదన్నపేట : చంచల్‌గూడ మహిళ జైల్లో ఉన్న డెమోక్రటిక్‌ పార్టీ నాయకురాలు విమలక్కను చుక్కారామయ్య పరామర్శించారు.