జోలిగా హోలీ
బచ్చన్నపేట (జనం సాక్షి) మార్చ్ 7: బచ్చన్నపేట మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాలలో హోలీ పండుగ రంగు రంగు కళ్ళల్లో సంబురంగా జరుపుకున్నారు . పెద్దలు చిన్నలు అనే తారతమ్యం లేకుండా ఎంతో ఆనందంగా రసాయనాలతో కూడిన కల్లర్లతో కాకుండా ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయని కుంకుమ బుక్క గులాల్ పసుపు రంగుతో కూడినటువంటి 12 కల్లర్లతో ఒకరికి ఒకరు నవ్వుకుంటూ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ పండుగ రోజు అందరు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. మల్యాల బాలు . మల్యాల అనురాధ.కొత్తపల్లి సతీష్. కొత్తపల్లి ప్రత్యూష. కొత్త పల్లి మనస్వి. కొత్త పల్లి ప్రణవి. ప్రియాన్సీ. అక్షర. లాస్య. అంకిత. ప్రజలు ఉన్నారు