టాస్‌ గెలిచి భారత్‌ బ్యాటింగ్‌

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌తో భారత్‌ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో అహ్మదాబాద్‌లో తొలి టెస్టు ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటకు మ్యాచ్‌ ప్రారంభమైనా మ్చాచ్‌లో భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది ఎంచుకుంది. గతేడాది ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన భారత్‌ వైట్‌వాష్‌తో వెనుదిరిగిన విషయం తెలిసిందే. తుది జట్టులో రైనా స్థానంలో యువరాజ్‌కు అవకాశం కల్పించారు. స్టార్‌ క్రికెట్‌లో మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.