ట్రాక్‌పై నిలిచిన గైడ్సు రైలు

భువనగిరి: నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలో అధికలోడ్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైలు ట్రాక్‌పై నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఆలేరులో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, వంగపల్లి స్టేషన్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి.