డిసెంబరు 28 రాజకీయపార్టీలకు డెడ్‌లైన్
హైదరాబాద్: డిసెంబరు 28 రాజకీయపార్టీలకు, నేతలకు డెడ్ లైన్ అని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను తయారు చేయడం తమకు కష్టమేమీ కాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్, వైకాపా, తెదేపాలు తెలంగాణపై తమ వైఖరి స్పష్టం చేయాలని చేశారు.