ఢిల్లీలోని సప్ధర్‌జంగ్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని సప్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఆరు ఫైరింజన్లతో మంటలు ఆర్పేండుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది.