ఢిల్లీ బయలుదేరిన వేకాపా నేతలు

హైదరాబాద్‌:రాష్ట్రపతి ఎన్నికలు నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్‌.విజయమ్మతోపాటు,ఎమ్మెల్యేలు శోబానాగిరెడ్డి సుచరితతోపాటు ఆపార్లీ నేత మైసూరారెడ్డి విజయమ్మ వెంట ఉన్నార.ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను మర్యాద పూర్వకంగా కలిసేందుకే ఢిల్లీ వెళ్లున్నట్లు ఎంపీ మేకపాటి మైసూరారెడ్డి మీడియాకు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకకోలేదని చెపారు.