తప్పుల వల్ల ఎంసీఐ అనుమతి రాలేదు

హైదరాబాద్‌: చిన్నచిన్న తప్పువల్లనే కాకతీయ,గాంధీ వైద్యకళాశాలల్లో సీట్ల పెంపునకు ఎంసీఐ అనుమతి రాలేదని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఎంసీఐ వైఖరి పై కేంద్రమంత్రి ఆజాద్‌తో సీఎం మాట్లడనున్నారని ఆయన వెల్లడించారు.