తలసేమియా వ్యాదిగ్రస్తులకు మందుల అందజేత
తలసేమియా వ్యాదిగ్రస్తులకు మందుల అందజేత ,…………. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా రక్త నిధి కేంద్రంలో విదులు నిర్వహిస్తున్న జీవిఆర్.మనికంట కూతురు మహిక జన్మదినం సందర్బంగా రక్త నిధి కేంద్రంలో రక్తం ఎక్కించుకుంటున్న తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు స్వీట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, తదనంతరం నిరుపేద తలసేమియా వ్యాదిగ్రస్తులైన గంట ఐశ్వర్య కు నెలకు సరిపడ మందులు అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమమంలో ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి , రక్త నిధి వైద్యులు ఆర్.వంశీ క్రిష్ణ మరియు రక్త నిధి సిబ్బంది పాల్గొన్నారు.