తహశీల్దార్‌ కార్యలయానికి తాళం

మల్దికల్‌: మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు తహశీల్దార్‌ కార్యలయం ముందు ధర్నా చేశారు. కళాశాలో మౌలిక వసతుల లేనందున అధికారులు హామి నెరవేర్చనందుకు నిరసనగా విద్యార్థులు తహశీల్దార్‌ కార్యలయానికి తాళం వేసి దిగ్భందించారు. దాదాపు రెండు గంటలు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.