తాజ్పూర్ గ్రామ జాతీయ అవార్డు సర్పంచ్ సురేష్ మూడుసార్ల అవార్డు ఎన్నిక

భువనగిరి టౌన్ జనం సాక్షి:– భువనగిరి మండల స్థాయి లో జాతీయ పంచాయతీ అవార్డ్స్ లో భాగంగా తాజ్ పూర్ గ్రామ పంచాయతీ కి మూడు మొదటి బహుమతులు రావటం జరిగింది.
1. పంచాయతీ విత్ గుడ్ గవర్నస్
2. సామజిక భద్రత విభాగం లో
3. ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగలలో
అవార్డ్స్ రావటం జరిగింది.
తాజ్ పూర్ గ్రామన్ని గుర్తించి ఈ అవార్డ్స్ ఇచ్చిందుకు ఎంపీడీఓ నరేందర్ రెడ్డి గారికి ఎంపీడీ, నాగిరెడ్డి సీఈవో కృష్ణారెడ్డి ఎంపీఓ అనురాధ ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి గారికి, జడ్పీటీసి బీరుమల్లయ్య గారికి తాజ్ పూర్ సర్పంచ్ శ్రీ బొమ్మరపు సురేష్ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ ధన్యవాదములు తెలపడం జరిగింది.