తిరుమలగిరి ఎస్‌బీహెచ్‌కాలనీలో వృద్దురాలి హత్య,బంగారం అపహరణ

సికింద్రాబాద్‌: నగరంలోని తిరుమలగిరి ఎస్‌బీహెచ్‌ కాలనీలో గుర్తు తెలియని దుండగులు వృద్దురాలిని కొట్టి దారుణంగా హత్య చేసి ఆమె నుంచి 10 తులాల బంగారం అపహరించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.