తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శినానికి ఏడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శినానికి రెండు గంటల సమయంపడుతోంది.