తిరుమలలో 14 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

తిరుమల:తిరుమల పరిసరాల్లో స్మగ్లర్ల పట్టివేత కొనసాగుతుంది.ఇటీవల సుమారు 160 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు..ఈరోజు ఉదయం 14  మందిని అరెస్టు చేశారు.వీరంతా తమిళనాడు వాసులుగా గుర్తించారు.