తెలంగాణకు అడ్డుపుల్ల వేస్తే ఇందిరమ్మ బాటను అడ్డుకుంటాం కోదండరాం.

రాష్ట్రప్రతి ఎన్నికల్లో తెంగాణ ఆకాంక్షను కనబరచలాని రాజకీయ జేఏసీ తీర్మానించింది. ఈ మేరకు తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకునే ఎంపీ ఎమ్మెల్యేలకు బహిరంగ లేఖను రాసినట్లు కోదండరాం తెలిపారు.
తెలంగాణ విషయంలో ఇచ్చిన హామిలను కాంగ్రెస్‌ నిలబెట్టుకోవాలన్నారు.తెలంగాణకు ముఖ్యమంత్రి అడ్డుపుల్ల వేస్తే ఇందిరమ్మ బాటను అడ్డుకుంటాంఅని  కోదండరాం అన్నారు.