తెలంగాణ అంటే సీమాంధ్ర సర్కార్‌కు చులకన
హైదరాబాద్: తెలంగాణ అంటే సీమాంధ్ర సర్కార్‌కు చులకన అని టీఆర్‌ఎస్ ఎమ్మేల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఇవాళ విద్యుత్ సౌద వద్ద పోలీసులు ఆయనను అరెస్టు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలన్నా, కార్మికులన్నా, రైతులన్నా తెలంగాణ ప్రభుత్వోద్యోగులన్నా సీమాంధ్ర ప్రభుత్వానికి పట్టదని ఆయన విమర్శించారు. త