తెలంగాణ అమరవీరులకు సంతాపం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు కాంగ్రెస్‌ విసృతస్థాయి సమావేశం నివాళులర్పించింది. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌ సూచనతో సభ రెండు నిముషాల పాటు మౌనం పాటించి అమరవీరులకు సంతాపం ప్రకటించింది.