తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు కు తరలి వెళ్ళిన ఉద్యమకారులు
జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సుకు ఆదివారం తెలంగాణ ఉద్యమకారులు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తరలి వెళ్లారు. పెద్దపల్లి జిల్లా తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర వైస్ చైర్మన్ నూనె రాజేశం, కళాధర్ రెడ్డి, దబ్బట చంద్రకళ, రాష్ట్ర కార్యదర్శి బండ నిఖిల్ కుమార్ యాదవ్, రామగిరి, మంథని మండలాలఅధ్యక్షులు గోగుల రాజిరెడ్డి, భక్తుల శంకర్, పిడుగు క్రిష్ణ, గడ్డం సమ్మక్క, అక్కపాక లక్ష్మి, సిరివెరి సుధాకర్, కూకట్ల నాగరాజు, జంగం కొమరయ్య, అమ్ముల మల్లేష్, లలితా ఠాగూర్, గట్టు సమ్మయ్య, అరికెళ్ల మదనమ్మ, చంటి నరసమ్మ, ఎండి కతిజా, పెంచాలా మల్లన్న, పంగ రవీందర్ రెడ్డి, పెద్దిరెడ్డి రాజిరెడ్డి, తానిపర్తి బుచ్చారావు, కాలువల తిరుపతి, భీముడ కొండన్న, కొండ వెంకటేశ్వరరావు, కూరెళ్ల రవీందర్, కారుకూరి పోచన్న, పొసన్న గౌడ్, గండే కృష్ణారెడ్డి, ఆవుల కుమార్, మద్దెల పోషాలు, చీకటి కొమురయ్య, కానుగుల సదయ్య, గుండేటి కుమార్, రెడ్ల కేశవరెడ్డి, పెండం చేరాలు, పిట్టల హన్మండ్లు, ఉడుత రాజయ్య, వేల్పుల హరీష్, పిట్టల రవీందర్, పెద్దిరెడ్డి భగవాన్ రెడ్డి, తదితరులు ఆత్మగౌరవ సదస్సుకు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు