తెలంగాణ ఏర్పడటం ఖాయం: వినోద్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణపై సానుకూల వాతవరణం ఉందని, తెలంగాణ ఏర్పడటం ఖాయమని టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణం కోసం బ్లూ ప్రింట్‌ సిద్ధంగా ఉందని ఆయన తెలియజేశారు.