తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు తరలి వెళ్లిన టిఆర్ఎస్ శ్రేణులు

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 16
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పిలుపుమేరక మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఆనంద్ బాగ్ చౌరస్తాలో జరిగే భారీ ర్యాలీకి వెంకటపురం డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివెళ్లడంజరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తరలి వెళ్లారు.
Attachments area