తెలుగువారిని దొంగల్లా చూస్తున్నారు: బాబు

హైదరాబాద్‌: ఇతర ప్రాంతాలకు వెళితే తెలుగువారిని దొంగల్లా చూస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పొలవరం టెండర్లలో రూ.500 కోట్లు కాంట్రాక్టర్లకు కట్లబెట్లబోతున్నారని ధ్వజమెత్తారు. మంత్రులంతా అవినీతి, దొంగసారా కాచే పనిలో నిమగ్నమయ్యారన్నారు. దేశంలో సగం అంధకారం నెలకొంటే ఈ ప్రభుత్వాలు ఏం పాలిస్తున్నాయన్నారు.