తొలి తెలుగు చరిత్ర మహసభలు ప్రారంభం

లండన్‌:ప్రపంచ తెలగు చరిత్ర మహసభలు ఈ రోజు లండన్‌లో ప్రారంభమయ్యాయి.బ్రిటిష్‌ మ్యూజియంలో ఈ మహసభలను బ్రిటన్‌ విదేశాంగమంత్రి ఆలిస్టర్‌భట్‌ ప్రారంభించారు.కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి,రాష్ట్ర మంత్రి బుద్దప్రసాద్‌,ఎంపీ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.