తొలి వికెట్ కోల్పోయిన భారత్
న్యూఢిల్లీ: పాక్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఐదో ఓవర్లో ఇర్ఫాన్ బౌలింగ్‌లో రహానే (4) అక్మల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గంభీర్ 13 పరుగుతలతో ఆడుతున్నాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది.