తోషం విడిసి కమిటీ ఎన్ని

 గుడిహత్నూర్ :మండలంలోని తోషం గ్రామం లో నూతన గ్రామ అభివృద్ది కమిటీని ఏర్పాటు చేశారు అధ్యక్షుడు సామల జగదీష్ ఉపాధ్యక్షుడు కోట్నక్ రమేష్ జనరల్ సెక్రటరీ కోల నాగేష్   కమిటీ సభ్యులు సమద్ ఖాన్ ఆవుల రమేష్ ఉల్వకాని అశోక్ దావ సాయి సోయం ‌సతీష్ అప్కం పొచ్చన్న అప్కం స్వామి  బింరావు   గ్రామస్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు సామల జగదీష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్దికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం గ్రామస్థులు నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించారు