దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం.
మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెం బర్11
దళితులు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ లలిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచించారు. ఆదివారం నెరెడ్ మెట్ డివిజన్ కు చెందిన యాది కి దళిత బంధు పథకం కింద మంజూరైన కారును ఎమ్మెల్యే అందజేశారు.తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు.ఈకార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి, చెన్నారెడ్డి,మహేష్,నారాయణ రెడ్డి,ఆగమయ్య,బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area