దశరథరామిరెడ్డికి ఐదురోజుల ఏసీబీ కస్టడీ

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో దశరథరామిరెడ్డిని న్యాయస్థానం ఐదు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతించింది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఏసీబీ అధికారులు దశరథరామిరెడ్డిని ప్రశ్నించనున్నారు.