దేశ వ్యాప్తంగా వినయక చవితి ఉత్సవాలు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వినయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమైనావి. ముంబాయి నగరంలో సుమారు 3లక్షల చిన్న, పెద్ద వినాయక విగ్రహాలు ఉత్సవాలకు సిద్దమైనవి. వాడవాడల్లో కోలువు దీరిన గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.