దోషులను కఠినంగా శిక్షించండి : ఎమ్మెల్యే ఉషారాణి
రాజమండ్రి : తన కుమారుడి హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని పాలకొల్లు ఎమ్మెల్యే ఉషారాణి కోరారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కుమారుడి మృతదేహాన్ని చూసి ఎమ్మెల్యే కన్నీళ్ల పర్యంతమయ్యారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో తనయుడు జీవన్ మృతదేహాన్ని చూసి ఆమె తెలిపారు. గురువారం రాత్రి హత్యకు గురైన కుమారుడి మృతదేహాన్ని చూసి ఎమ్యెల్యే కన్నీళ్ల పర్యంతమయ్యారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో తనయుడు అని ఆదరిస్తే.. నా కుమారున్నే హతమార్చాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పథకం ప్రకారం నరహంతకులు చేసే రీతిలో హత్య చేశాడని ఆమె తెలిపారు.