ధరఖాస్తులు రాని మద్యం దుకాణాలకు మరోసారి ప్రకటన

మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన నూతన ఎక్సైజ్‌ విధానానికి మిశ్రమ స్పందన లభించింది. కొన్ని ప్రాంతాల్లో దుకాణాల కోసం ఒక్క ధరఖాస్తు రాలేదు. ఈ ప్రాంతాల్లో దుకాణాల కోసం ఒక్క దరఖాస్తు రాలేదు. ఈ ప్రాంతాల్లో దుకాణాలు కేటాయింపునకు మరోసారి ప్రకటన విడుదల చేస్తామని ఎక్సైజ్‌ శాఖ అదికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటు కోసం పోటీ తీవ్రంగా వుందని పేర్కోన్నారు.