ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న గడ్డం కృష్ణారెడ్డి
మల్దకల్ మార్చి 17 (జనంసాక్షి)మండల పరిధిలోని పాల్వాయి గ్రామంలో నూతనంగాగట్టు రాయుడు, ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ట పూజకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణా రెడ్డి హాజరై పూజలు చేశారు.కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు అల్వాల రాజశేఖర్ రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రాముడు, నాయకులు ఖాజా,గోకుల్ కృష్ణ రెడ్డి, పరశురాముడు,హన్మన్న,తదితరులు పాల్గొన్నారు.