నత్తెనపల్లిలో రైతుల ఆందోళన
గుంటూరు : సాగునీటిని విడుదల చేయాలంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో సత్తెనపల్లి- గుంటూరు రహదారిపై 4 గంటలుగా వాహనాల రాకపోకాలు స్తంభించాయి.