నవంబరు 3 నుంచి ఆరోవిడత భూపంపీణీ: రఘువీరారెడ్డి

హైదరాబాద్‌: నవంబర్‌ మూడో తేదీ నుంచి ఆరోవిడత భూ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలియజేశారు. భూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అనంతపురం నుంచీ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.