నాచారం గోదావరి రెసిడెన్సీలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని నాచారం ప్రాంతంలో గోదావరి రెసిడెన్సీలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. రూ. రెండు లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలియజేశారు.