నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ నిలిపివేత

ఉమేష్‌కుమార్‌

హైదరాబాద్‌: ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌కుమార్‌పై ఉన్న నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంటును హైకోర్టు నిలిపివేసింది. ఆచూకి లేకుండా ఉన్న ఆయన ఈ నెల  25వ తేదీలోపు దిగువ కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.