నార్కో పరీక్షల అంశంపై వాదనలు పూర్తి, నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో నిందితులైన జగన్‌, విజయసాయి రెడ్డిలను నార్కో పరీక్ష నిర్వహించిలన్న సీబీఐ పిటిషన్‌ పై ఈరోజు న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. దీనిపై నిర్ణయాన్ని సీబీఐ కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది.