నార్కో పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు

హైదరాబాద్‌: జగన్‌, విజయసాయిరెడ్డిలకు నార్కో పరిక్షలు జరపడానికి అనుమతి కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిలషన్‌ను జగన్‌, విజయసాయిరెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్‌ దాఖలు చేసినారు. న్యాస్థానం ఈ విచారనను ఈ నెల 19కి వాయిదా వేసింది.