నాలాలో కొట్టుకుపోయిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ మహంకాళీ అలయ సమీపంలో నాలా పూడిక తీస్తుండగా నీరు ఉద్ధృతంగా రావడంతో దేవరాజు అనే జీహెచ్‌ఎంసీ ఉద్యోగి కొట్టుకుపోయడు. అతడిని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నించినా లాభం లేకపోయింది.దేవరాజు మృతిదేహాన్ని వెలికీతీసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.