నా అభ్యర్థిత్వాన్ని అందరు సమర్దిస్తున్నారని భావిస్తోన్న

కాశ్మీర్‌: భారత రాష్ట్రపతి అభ్యర్థిగ నిలిచిన ఏన్డీయే పక్షన లోక్‌సభ మాజీ స్పీకర్‌ సంగ్మా మాట్లాడుతూ అన్ని పార్టీల నేతలను కలిసాను అందరు నాకు మద్దతు సమర్థిప్తున్నారని భావిస్తోన్న అని అన్నారు. తృణముల్‌ కాంగ్రెస్‌ కూడా మద్దతిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.