నింగిలోకి..పీఎస్ఎల్వీ – సి 27

నెల్లూరు : జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ – సి 27 వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లింది.