నిరుద్యోగులకు శుభవార్త నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్:జగిత్యాల

 

ధర్మపురి జగిత్యాల జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం చే నిర్వహించబడుతున్న నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ కోర్సులకు మూడు నెలలు ఉచిత శిక్షణ మరియు సర్టిఫికెట్ ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వనున్నట్లు, అడ్వాన్స్డ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ASTI), జగిత్యాల
ఉచిత శిక్షణ ఉపాధి కల్పన
NAC ISO 9001:2008
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మరియు MEPMA (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) తెలంగాణ ప్రభుత్వంచే నిర్వహించబడుతూ నిర్మాణ రంగానికి సంబంధించిన జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీ ప్రాంతములకు చెందిన నిరుద్యోగ యువకులకు మాత్రమే వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వడం | జరుగుతుంది. దీని శిక్షణ కాలం 90 రోజులు (3 నెలలు). ట్రైనింగ్ సమయంలో ఉచిత భోజనం కల్పించబడును. ఈ ట్రైనింగ్ చేయుటకు 18 సం॥రాలు నిండిన మరియు 35 సం॥రాల లోపు వారు అర్హులు. శిక్షణ సమయంలో ఉచితంగా యూనిఫామ్, షూ, హెల్మెట్ మరియు స్టేషనరీ ఇవ్వబడును. శిక్షణ అనంతరం NAC సర్టిఫికేట్ ఇవ్వబడును. ఈ సర్టిఫికేట్ గల్ఫ్ వెళ్ళేవారికి ఉపయోగపడును. ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగము (ప్లేస్మెంట్) చూపించబడును.
శిక్షణ ఇవ్వబడే వృత్తులు
1. ల్యాండ్ సర్వేయర్ (LS)
2. ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్ (EHW) 3. ప్లంబింగ్ & సానిటేషన్ (P&S)
అర్హతలు
ఇంటర్మీడియట్ పాస్ (10+2) or ITI Pass
10వ తరగతి పాస్
7వ తరగతి పాస్
నోట్: ట్రైనింగ్ చేయుటకు విద్యార్హతలు, తెల్లరేషన్కార్డు & ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కలిగి ఉండాలి అని అన్నారు.
ADVANCED SKILLS TRAINING INSTITUTE (ASTI)
న్యాక్ ట్రైనింగ్ సెంటర్, ఇందిరమ్మ అర్బన్ హౌజింగ్ కాలనీ, జగిత్యాల.
6:954222 8988, 7989750751
పి. అశోక్ కుమార్ Asst. Director NAC, జగిత్యాల.