నిశ్చితార్థానికి హాజరైన ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు

 

 

 

 

 

గద్వాల నడిగడ్డ,మార్చి 9 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గంజిపేటలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో గురువారము గని కుమారుని నిశ్చితార్థానికి హాజరైన ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షులు మున్నా భాష.
ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ ఇమాముద్దీన్, ట్రెజరర్ షర్ఫుద్దీన్, మండల అధ్యక్షుడు ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు.