నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు.
నేరేడుచర్ల జనంసాక్షి న్యూస్.పట్టణంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం జనరల్, వొకేషనల్ 274 మంది విద్యార్ధులు ద్వితీయ సంవత్సరం 290 విద్యార్దులు పరీక్షకు హాజరుకానున్నట్లు ఇంఛార్జి ప్రిన్సిపాల్, డి.ఈ.సి.మెంబర్ లక్ష్మయ్య తెలిపారు.అయన వెంట సి. ఎస్. మాధవి, డి.ఒ.నిరంజన్ రెడ్డి,కళాశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.