నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 19,96,967 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 2,633 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 12 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 15 నిమిషాల కంటే ఆలస్యంగా వచ్చే విద్యార్థులను కేంద్రాల్లోనికి అనుమతించరు.

తాజావార్తలు