నేటి నుంచి ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రత్యేక ప్రవేశాలు ప్రారంభం

హైదరాబాద్,ఆగస్టు 09: నేటి నుంచి ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రత్యేక ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల ప్రవేశాల ప్రక్రియ పూర్తి అయింది. కాని ఏపీ, తెలంగాణలో మిగిలిన సీట్లను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రత్యేక ప్రవేశాలను ప్రారంభించాలని భావించింది.