నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,400లు  కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,750లుగా ఉంది. కిలో వెండి ధర రూ.61,700 ఉంది.