నేడు అరకులో పార్లమెంటరీ ప్రతినిధుల బృందం పర్యటన

విశాఖ: పార్లమెంటరీ ప్రతినిధుల బృందం నేడు అరకులో పర్యటించనుంది. 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.