నేడు టీడీఎల్పీ భేటీ

హైదరాబాద్‌: తెదేపా శాసనసభా పక్షం నేడు భేటీ కానుంది. విద్యుత్‌ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉద్థృతం చేయాలని పార్టీ నిర్ణయించిన నేపధ్యంలో ఉద్యమ కార్యాచరణపై నేతలు ఈ సమావేశంలో చర్చించనున్నారు.