నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ

హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యిక్షుడు  బొత్స సత్యనారాయణ ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. యూపీఏ రాష్ట్రప్రతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ నామినేషన్‌ దాఖలు చేయనున్న నేపధ్యంలో ఇరువురు ఢిల్లీలో మకం వేశారు. ఉప ఎన్నికల ఫలితాలు, భవిష్యత్‌ కార్యాచరణపై ఇరువురు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరీశీలకుడు గులాంనబీ ఆజాద్‌తో పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు  తెలుస్తుంది.