నేడు పాక్‌తో భారత్‌ పోరు

కొలంబో: చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో నేడు భారత్‌ తలపడనుంది. సూపర్‌-8లో న్యూజిలాండ్‌పై గెలుపుతో పాక్‌ ఉత్సహంగా ఉండగా.. ఎలాగైనా ఈ మాచ్చ్‌ గెలిచి టీ 20లో సెమీన్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని టీం ఇండియా గట్టికసరత్తు చేస్తోంది. రాత్రి 7.30 నుంచి మ్యాచ్‌ జరగనుంది.