నేడు ప్రైవేటు వైద్య సంస్థల బంద్‌

హిసార్‌,హైదరాబాద్‌,న్యూస్‌టుడే:భారత వైద్య సంఘం పిలుపు మేరకు సోమవారం దేశవాప్తంగా ప్రైవేటు వైద్య సంస్థలు,పారామెడికల్‌ సంస్ధలు బంద్‌ పాటించనున్నాయి.కినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టాన్ని నిరసిస్తూ అవి బంద్‌ నిర్వహిసున్నాయి.కెమిస్ట్‌లు,డ్రగ్గిస్టులు మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు,పెధాలజిసులు తదితరులంతా 25న బంద్‌లో పాల్గొంటున్నారని హిసార్‌ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ జేపీఎస్‌ నల్వా తెలిపారు.ఆంధ్రకప్రదేశ్‌లో మాత్రం బంద్‌ జరగడం లేదని అయితే ఐఎంఏ డిమాండ్‌కు సంఘీభావం తెలుపుతున్న రాష్ట్ర ప్రైవేటు వైద్య సేవల సంఘం వెల్లడించింది.